చరణ్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్
TOLLYWOOD
 TOPSTORY

చరణ్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్

Murali R | Published:July 14, 2017, 12:00 AM IST
రాంచరణ్ తేజ్ నటిస్తున్న రంగస్థలం 1985 చిత్రానికి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది , ఇప్పటికే శాటిలైట్ రూపంలో 16 కోట్లు దక్కాయి ఈ చిత్రానికి అలాగే డిజిటల్ రైట్స్ తో పాటు మరికొన్ని ఏరియాలు కలిపి షూటింగ్ పూర్తికాకుండానే 50 కోట్ల బిజినెస్ చేసింది . ఇక అన్ని ఏరియాల బిజినెస్ కంప్లీట్ అయ్యేసరికి వంద కోట్ల మార్క్ ని చేరుకోవడం ఖాయమని నమ్ముతున్నారు ఆ చిత్ర బృందం .
 
 

చరణ్ సరసన సమంత నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తుండగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . డిసెంబర్ లోనే ధృవ సినిమాని రిలీజ్ చేసి సంచలన విజయం అందుకున్నాడు చరణ్ . దాంతో ఈ రంగస్థలం పై నమ్మకంగా ఉన్నారు .
Comments

FOLLOW
 TOLLYWOOD