డైరెక్టర్ కు లిప్ లాక్ ఇచ్చిన హీరో
TOLLYWOOD
 TOPSTORY

డైరెక్టర్ కు లిప్ లాక్ ఇచ్చిన హీరో

Murali R | Published:June 13, 2017, 12:00 AM IST
హీరోయిన్ కి హీరో లిప్ లాక్ ఇవ్వడం రివాజు , కానీ ప్రకృతి కి విరుద్దంగా ఓ డైరెక్టర్ కు హీరో లిప్ లాక్ ఇచ్చి సంచలనం సృష్టించాడు ఈ దారుణ సంఘటన ముంబై లో జరిగింది . లిప్ లాక్ ఇచ్చిన హీరో రణబీర్ కపూర్ కాగా లిప్ లాక్ తీసుకుంది దర్శకులు అనురాగ్ బసు . కత్రినా కైఫ్ - రణబీర్ కపూర్ జంటగా అనురాగ్ బసు దర్శకత్వంలో నటించిన చిత్రం ''జగ్గా జాసూస్ '' రేపు రిలీజ్ అవుతోంది దాంతో ఆ చిత్ర ప్రమోషన్ నిమిత్తం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇలా లిప్ లాక్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు రణబీర్ .
 
 

అసలు కత్రినా కైఫ్ -రణబీర్ లు పీకల్లోతు ప్రేమలో ఉండి సహజీవనం కూడా చేసిన విషయం తెలిసిందే అయితే సహజీవనం చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు . అక్కడ ఇవ్వాల్సిన లిప్ లాక్ ఇక్కడ ఇచ్చాడేమో రణబీర్ . 
Comments

FOLLOW
 TOLLYWOOD