రిలీజ్ కి ముందే బాక్స్ లు బద్దలు కొడుతున్న పవన్
TOLLYWOOD
 TOPSTORY

రిలీజ్ కి ముందే బాక్స్ లు బద్దలు కొడుతున్న పవన్

Murali R | Published:February 16, 2017, 12:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు చిత్రంతో రిలీజ్ కి ముందే బాక్స్ లు బద్దలు కొడుతున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ అయినప్పటికి పవన్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు అనడానికి తాజా ఉదాహరణ ఈ కాటమ  రాయుడు బిజినెస్ . ఇప్పటికే పలు ఏరియాల్లో రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగగా తాజాగా ఓవర్ సీస్ లో కూడా సంచలనం సృష్టిస్తోంది కాటమ రాయుడు చిత్రం.

ఓవర్ సీస్ హక్కుల కోసం ఏకంగా 11. 50 లక్షలను చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇంత  పెద్ద  సొమ్ము పలకడం తో పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించబడింది. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ....మార్చి లో.
Comments

FOLLOW
 TOLLYWOOD