దుమ్మురేపుతున్న మహేష్
TOLLYWOOD
 TOPSTORY

దుమ్మురేపుతున్న మహేష్

Murali R | Published:August 10, 2017, 12:00 AM IST
స్పైడర్ టీజర్ తో మహేష్ దుమ్మురేపుతున్నాడు . నిన్న మహేష్ పుట్టినరోజు సందర్భంగా స్పైడర్ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా 1నిమిషం 10 సెకండ్లు ఉన్న ఆ టీజర్ మహేష్ ఫ్యాన్స్ ని విపరీతంగా అలరిస్తోంది.
 
 

టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 9 మిలియన్ వ్యూస్ తో దుమ్మురేపుతోంది. గ్రాండియర్ లుక్ తో స్పైడర్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మహేష్ కున్న ఇమేజ్ తో బ్రహ్మాండమైన వ్యూస్ వస్తున్నాయి. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
Comments

FOLLOW
 TOLLYWOOD