రెజీనా ఆశలన్నీ ఆ సినిమాపైనే పాపం
TOLLYWOOD
 TOPSTORY

రెజీనా ఆశలన్నీ ఆ సినిమాపైనే పాపం

Murali R | Published:June 17, 2017, 12:00 AM IST
బ్లాక్ బ్యూటీ రెజీనా ఎంతగా పోరాడుతున్నప్పటికీ పాపం అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేక పోతోంది . తెలుగు , తమిళ చిత్రాల్లో పోటీపడి మరీ నటించింది కానీ లాభం లేకుండా పోయింది . ఒకవేళ సినిమా సక్సెస్ అయినా ఈ భామకు మాత్రం అంతగా క్రెడిట్ దక్కడం లేదు దాంతో స్టార్ హీరోయిన్ అయిపోవాలన్న ఆశ నెరవేరడం లేదు . కెరీర్ కూడా స్లో అయ్యింది దాంతో సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తోంది.

తాజాగా తమిళంలో రెజీనా నటించిన '' నెంజమ్ మరపతిల్లై ''ఈనెల 30న రిలీజ్ కి సిద్ధమైంది . గౌతమ్ వాసుదేవ మీనన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు . ఇక హీరోగా ఎస్ జె సూర్య నటించాడు . నెంజమ్ మరపతి ల్లై పెద్ద హిట్ అయి రెజీనా ఆశలు నెరవేరుస్తుందని ఆశిస్తోంది.Comments

FOLLOW
 TOLLYWOOD