రెజీనా ఆశలు గల్లంతు
TOLLYWOOD
 TOPSTORY

రెజీనా ఆశలు గల్లంతు

Murali R | Published:August 10, 2017, 12:00 AM IST
హాట్ భామ రెజీనా ఆశలు గల్లంతు అయ్యాయి నక్షత్రం సినిమాతో . పాపం ఈ భామ ఒళ్ళు దాచుకోకుండా అందాలన్నీ చుపిస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం అంతగా రావడం లేదు . సక్సెస్ కోసం పరితపిస్తున్న ఈ భామ అంగాంగ ప్రదర్శన కు సైతం అడ్డు చెప్పకుండా చేస్తున్నప్పటికీ రెజీనా మాత్రం స్టార్ హీరోయిన్ కాలేకపోతోంది . తెలుగులో కొన్ని హిట్ సినిమాలు ఈ భామకు ఉన్నాయి కానీ స్టార్ డం మాత్రం అందుకోలేక పోతోంది .
 

తాజాగా కృష్ణవంశీ నక్షత్రం పై రెజీనా ఎన్నో ఆశలు పెట్టుకుంది . అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది , ఆ సినిమాలో రెజీనా అందాలను ఆరబోసినప్పటికీ ఫలితం లేకుండా పోవడంతో రెజీనా ఆశలు గల్లంతయ్యాయి . పాపం ఈ భామ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ స్టార్ డం అనేది పీడకల గానే మిగులుతోంది . 
Comments

FOLLOW
 TOLLYWOOD