లిప్ లాక్ ఇస్తున్న ఫోటోని షేర్ చేసింది
TOLLYWOOD
 TOPSTORY

లిప్ లాక్ ఇస్తున్న ఫోటోని షేర్ చేసింది

Murali R | Published:September 12, 2017, 12:00 AM IST
అందమైన భామలు బరితెగించి పోతున్నారు . చూసేవాళ్లకు సిగ్గుండాలి కానీ చూపించేవాళ్ల కు కాదు అంటూ అందాలను చూపిస్తున్నారు అంతేనా పబ్లిక్ లో తెగించి లిప్ లాక్ లు ఇస్తూ మరింతగా సంచలనం సృష్టిస్తున్నారు . తాజాగా రియా సేన్ అనే హాట్ భామ శివమ్ తివారి ని పెళ్లి చేసుకుంది . అతడితో హానీ మూన్ కి వెళ్ళింది అక్కడ పబ్లిక్ లోనే అతడికి లిప్ లాక్ ఇచ్చి పిచ్చెక్కించింది . అయితే లిప్ లాక్ చేస్తున్న సమయంలో దాన్ని ఫోటో తీయించుకొని మరీ సోషల్ మీడియాలో పెట్టి మరింతగా రెచ్చగొడుతోంది కుర్రాళ్ళ ని.

తెలుగులో ఈ భామ రెండు , మూడు సినిమాల్లో నటించింది కానీ సక్సెస్ దక్కలేదు అలాగే  బాలీవుడ్ లో కూడా అంతగా గుర్తింపు రాలేదు దాంతో పనిపాట లేకపోవడంతో బిజినెస్ మెన్ అయిన శివమ్ తివారి ని ప్రేమించింది . పెళ్ళికి ముందే శృంగారంలో పాల్గొనడం వల్ల నెల కూడా తప్పింది , తల్లి కాబోతుందన్న విషయం తెలియగానే హడావుడి గా పెళ్లి కానిచ్చేశారు . ఇప్పుడు పెళ్లి అయి లైసెన్స్ వచ్చింది కాబట్టి రోడ్డు మీదే రొమాన్స్ చేస్తున్నారు.Comments

FOLLOW
 TOLLYWOOD