ప్రతాని జన్మదిన వేడుకలు
TOLLYWOOD
 TOPSTORY

ప్రతాని జన్మదిన వేడుకలు

Murali R | Published:May 18, 2017, 12:00 AM IST
తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆద్వ‌ర్యంలో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 29వ‌ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను తెలంగాణ‌ మూవి అండ్ టీవి ఆర్టిస్ట్ అసోసియేష‌న్ మ‌రియు తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ కార్య‌వ‌ర్గ‌ స‌బ్యులు , మ్యూసిక్ డైరెక్ట‌ర్స్ స‌భ్యులు డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ స‌భ్యులు మ‌రియు జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ స‌భ్యులు వంద‌లాది మంది శ్రేయోభిలాషులు తెలంగాణ‌ ఫిప్మ్ చాంబ‌ర్ లో  వేద‌మంత్రాల‌చే అర్చ‌కులు ల‌క్ష్మ‌న‌చార్యులు ఆత్రేయ‌ గారిచే ఆశీర్వ‌చ‌నం అందించారు  ఘ‌నంగా పుట్టిన‌ రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఘ‌నంగా స‌త్క‌రించారు .....

ఈ సంధ‌ర్భంగా టీ.మా. అసోసియేష‌న్ అధ్య‌క్షురాలు క‌విత‌ మాట్లాడుతూ సినిన‌టీన‌టుల‌కు , టెక్నీషియ‌న్స్ కు ఉచితంగా 5ల‌క్ష‌ల‌ వ‌ర్త్ గ‌ల‌ హెల్త్ కార్డ్స్ అంద‌జేస్తున్నందుకు ద‌న్య‌వాద‌ములు తెలియ‌జేస్తూ అనాదిగా అన్న‌దాత‌ సుఖీభ‌వ‌ అనే నానుడిని ఆరోగ్య‌ దాత‌ సుఖీభ‌వ‌ అంటూ కొనియాడారు...

శ్రీమ‌తి గీతాంజ‌లి గారు మాట్లాడుతూ వ‌చ్చే జ‌న్మ‌దిన‌ రోజు వ‌ర‌కు ఇంకా ఎన్నో హెల్త్ కార్డ్స్ లు ఇచ్చి సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న‌ ఎన్నో స‌మ‌స్య‌ల‌ను మీరు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు తెలిపారు....

ప్ర‌ముఖ‌ న‌టుడు న‌ర‌సింహ‌రాజు మాట్లాడుతూ క్రుషివ‌ల్ల‌భుడు అని ప్ర‌శంసించారు....

జె.వి.ఆర్.  మాట్లాడుతూ చిన్న‌ స్థాయి నుండి ఇంతింతై వ‌టుడు ఇంతై అన్న‌ట్టుగా సినిమా ఇండ‌స్ట్రీ అంద‌రి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్న‌ ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ గారికి జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసారు...

సాయివెంక‌ట్ మాట్లాడుతూ తెలంగాణ‌ ఫౌండ‌ర్ చైర్మ‌న్ అయిన‌ రామ‌క్రిష్ణ‌ గౌడ్ గారు ఎన్నో స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ని 24 క్రాఫ్ట్స్ ని ఈ స్థాయికి అభివ్రుద్ధి చేసినందుకు నిండు నూరేళ్ళు పూర్తి ఆరోగ్యంతో ఉండాల‌ని జ‌న్మ‌దిన‌ వేడుక‌లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసారు....

శ్రీరంగం స‌తీష్ మాట్లాడుతూ మాకు టెక్నీషియ‌న్స్ కి కార్డ్ లేని వారికి చాలా ఇబ్బంది జ‌రిగితే మా ద‌గ్గ‌ర‌ ఉండే ఒక‌ డ్యాన్స్ మాస్ట‌ర్ కు కార్డ్ లేక‌ సినిమాలు చేయ‌లేక‌పోతే రామ‌క్రిష్ణ‌ అన్న‌ ద‌గ్గ‌ర‌ ఫిల్మ్ చాంబ‌ర్ లో యూనియ‌న్ కార్డ్ ఇచ్చి అత‌నికి హెల్త్ కార్డ్ ఇచ్చి ఈరోజు అత‌ను 4సినిమాలు డ్యాన్స్ మాస్ట‌ర్ గా చేస్తున్నారు ఇలాగా ఎంతో మంది టెక్నీషియ‌న్స్కి కూడా కార్డ్స్ ఇచ్చి అంద‌రినీ ఆదుకుంటున్న రామ‌క్రిష్ణ‌ అన్న‌కి పుట్టిన‌ రోజు శుభాకాంక్ష‌లు .....

తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ చైర్మ‌న్ రామ‌క్రిష్ణ‌ గౌడ్ మాట్లాడుతూ ఈరోజు మా చాంబ‌ర్ లో 24క్రాఫ్ట్స్ కార్మికుల‌కు అండ్ ఆర్టిస్టుల‌కు ఫ్రీగా 5ల‌క్ష‌ల‌ వ‌ర్త్ గ‌ల‌ హెల్త్ కార్డ్స్ ఇస్తున్నాము అలాగే ఫిల్మ్ జ‌ర్న‌లిస్టుల‌కు హెల్త్ కార్డ్స్ ఫ్రీగా ఇప్పిస్తునాము ప్ర‌దాన‌మంత్రి ఆవాస‌ యోజ‌న‌ క్రింద‌ 100 మంది టెక్నీషియ‌న్స్ కి ఇల్లులు ఇప్పించాము ఫ్యూచ‌ర్ లో కూడా ప్రెస్స్ వాళ్ళ‌కి కూడా ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తాము ఈ కార్డ్ ద్వారా పిల్ల‌ల‌కు స్కాల‌ర్ షిప్ ప్ర‌తి సంవ‌త్స‌రం వ‌స్తుంది త‌రువాత‌ సికింద్రాబాద్ లో ది తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఉంద‌ని చెప్తున్నారు ఆ చాంబ‌ర్ లో కేవ‌లం ఎక్సిబ్యూట‌ర్స్ డిస్ట్రిబ్యూట‌ర్స్ మాత్ర‌మే ఉన్నారు అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయి అని ప్ర‌క్క‌ తోవ‌లు ప‌ట్టిస్తున్నారు వాళ్ళు అస‌త్య‌ ప్ర‌చారం చేస్తూ ప్రొడ్యూస‌ర్స్ ని స‌భ్య‌త్వం చేస్తున్నారు అందులో ఉండే కార్య‌వ‌ర్గ‌ స‌భ్యులు అంత‌ డిస్ట్రిబ్యూట‌ర్స్ మ‌రియు ఎక్సిబ్యూట‌ర్స్ కి సంబందించిన‌ వారే వాళ్ళు వాళ్ళ‌కు ప్రొడ్యుస‌ర్స్ కి సంబందించిన‌ విష‌యాలు గాని టెక్నీషి‌య‌న్స్ మ‌రియు ఆర్టిస్ట్ ల‌కు సంబందించిన‌ విష‌యాలు గాని వారికి ఏమి సంబంధం లేదు వారి గురించి తెలియ‌దు మా చాంబ‌ర్ ద్వారా సినిమా సెన్సార్ చేస్తూ ఇప్ప‌టికి 10 సినిమాలు సెన్సార్ అయిన‌వి టైటిల్ కూడా పెట్టుకునే అవ‌కాశం ఉంది వ‌చ్చే సంవ‌త్స‌రం వ‌ర‌కు ఇల్లు లేని వారి అంద‌రికి ప్ర‌భుత్వం ద్వారా అంద‌రికి ఇల్లు ఇప్పించే ఏర్పాటు చేస్తాం అలాగే రెండు రాష్ట్రాల‌ వారిని క‌లుపుకొని నేను మ‌రియు టి.మా. అద్య‌క్షురాలు క‌విత‌ గారు అంద‌రిని క‌లుపుకొని ప‌నిచేస్తాం...Comments

FOLLOW
 TOLLYWOOD