పవన్ కళ్యాణ్ ని అవమానిస్తున్న రోజా
TOLLYWOOD
 TOPSTORY

పవన్ కళ్యాణ్ ని అవమానిస్తున్న రోజా

Murali R | Published:December 15, 2017, 11:49 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇప్పటికే వాడు , వీడు అంటూ తీవ్ర పదజాలం తో విమర్శించినా రోజా తాజాగా మరోసారి పవన్ పై విరుచుకుపడింది . పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే రెండుసార్లు గుండు కొట్టించారని ఇక రాబోయే 2019 ఎన్నికల్లో సైతం మళ్ళీ గుండు కొట్టించడం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేసింది . ఇప్పటికే పరిటాల రవి పవన్ కళ్యాణ్ కు అప్పట్లో గుండు కొట్టించాడని పెద్ద ఎత్తున వార్తలు రాగా అవన్నీ అబద్దమే నని తాజాగా తేల్చారు కానీ రోజా మాత్రం సందు దొరికితే చాలు పవన్ ని విమర్శిస్తూ మీడియా ముందుకు వస్తోంది . 
 
 
 
మొన్నామధ్య ఓ ఛానల్ లైవ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి తీవ్ర పదజాలం తో దూషించింది , అంతేబదులుగా పవన్ భక్తుడు బండ్ల గణేష్ రోజా ని బండ బూతులు తిట్టాడు . అయితే ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ రోజా మాత్రం తన విమర్శలు మాత్రం ఆపడం లేదు . ఇలాగె కొనసాగితే వచ్చే ఎన్నికల్లో రోజా గెలవడం కష్టమే అని అంటున్నారు . Comments

FOLLOW
 TOLLYWOOD