ప్రభాస్ పై రూమర్లు
TOLLYWOOD
 TOPSTORY

ప్రభాస్ పై రూమర్లు

Murali R | Published:September 29, 2016, 12:00 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ పై ఓ మీడియాలో రూమర్లు రావడంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది . కొంతమంది ప్రభాస్ కు అనుకూలంగా వాదిస్తుండగా మరికొంతమంది మాత్రం ప్రభాస్ ని విమర్శిస్తున్నారు మొత్తానికి ఇరు వర్గాల వల్ల సోషల్ మీడియాలో సంచలనం అయి కూర్చుంది . ఇంతకీ ప్రభాస్ పై వచ్చిన  రూమర్లు ఏంటో తెలుసా ..... కొంతమంది మహిళలతో ప్రభాస్ చనువుగా ఉంటున్నాడని , వాళ్ళ సాన్నిహిత్యం కోరుతున్నాడని వార్తలు వచ్చాయి అయితే ప్రభాస్ పేరు నేరుగా ఎక్కడా రాయకపోయినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం అది ప్రభాస్ అని అని కొంతమంది ,కాదని మరికొంతమంది మొత్తానికి రచ్చ రచ్చ చేస్తున్నారు . ఈ రచ్చ వల్ల ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది . 
Comments

FOLLOW
 TOLLYWOOD