హ్యాట్రిక్ ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న హీరో
TOLLYWOOD
 TOPSTORY

హ్యాట్రిక్ ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న హీరో

Murali R | Published:August 9, 2017, 12:00 AM IST
తిక్క డిజాస్టర్ లకే  డిజాస్టర్ , విన్నర్ డిజాస్టర్ , నక్షత్రం డిజాస్టర్ అంటే చిన్న మాటే అవుతుంది ఇలా వరుసగా హ్యాట్రిక్ ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ . పిల్లా నువ్వు లేని జీవితం , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , సుప్రీమ్ చిత్రాలు హిట్ కావడంతో ఈ హీరో పై అంచనాలు పెరిగాయి . అయితే ఆ వెంటనే వరుసగా సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రాలు ప్లాప్ అవడంతో ఒక్కసారిగా కెరీర్ తిరగబడింది.

తాజాగా మాస్ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు మెగా మేనల్లుడు . వినాయక్ సినిమాపైనే సాయి ధరమ్ తేజ్ ఆశలన్నీ పెట్టుకున్నాడు . మరి వినాయక్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో.Comments

FOLLOW
 TOLLYWOOD