నాని హీరోయిన్ ని పట్టిన శర్వానంద్
TOLLYWOOD
 TOPSTORY

నాని హీరోయిన్ ని పట్టిన శర్వానంద్

Murali R | Published:October 12, 2017, 4:23 PM IST
వరుస విజయాలు సాధిస్తున్న శర్వానంద్ తాజాగా నాని హీరోయిన్ లైన నివేదా థామస్ ని అలాగే తాజాగా నాని తో నటిస్తున్న ఫిదా భామ సాయి పల్లవి లను పట్టేసాడు . ఈ ఇద్దరు ముద్దుగుమ్మ లను కూడా తన తదుపరి చిత్రంలో హీరోయిన్ లుగా పెట్టుకున్నాడు శర్వానంద్ . నివేదా థామస్ కు నాని అంటే చాలా చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే . పైగా నాని తో వరుసగా జెంటిల్ మెన్ , నిన్ను కోరి చిత్రాల్లో నటించి సక్సెస్ లు అందుకుంది . 
 
 
ఇక నాగచైతన్య నటించిన ప్రేమమ్ చిత్రంలో నటించింది సాయి పల్లవి , కానీ ఆ సినిమా కంటే ఫిదా చిత్రంతోనే బాగా ఫేమస్ అయ్యింది సాయి పల్లవి పైగా ఇప్పుడు నాని సరసన ఎం సి ఏ చిత్రంలో కూడా నటిస్తోంది . ఇటీవలే మహానుభావుడు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు శర్వానంద్ . తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు కాగా ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు దాంతో నివేదా థామస్ , సాయి పల్లవి లను తీసుకున్నారు .Comments

FOLLOW
 TOLLYWOOD