పెళ్ళైన హీరోని ప్రేమిస్తున్న హీరోయిన్
TOLLYWOOD
 TOPSTORY

పెళ్ళైన హీరోని ప్రేమిస్తున్న హీరోయిన్

Murali R | Published:October 24, 2017, 8:04 PM IST
ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి తాజాగా తమిళ హీరో ప్రేమలో పడిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి తమిళనాట . గతకొద్ది రోజులుగా ఈ వార్తలు పెద్ద ఎత్తున వస్తుండటంతో సాయి పల్లవి చాలా ఆగ్రహంగా ఉందట అందుకే స్పందించింది నేను మలయాళీ కాదు తమిళ అమ్మాయి ని అంటూ చెప్పుకొచ్చింది కానీ లవ్ లో ఉన్న విషయం గురించి కానీ ఆ హీరో ఎవరన్నది కానీ చెప్పడం లేదు సాయి పల్లవి . కోయంబత్తూర్ లో పుట్టిన దాన్ని , పక్కా తమిళ అమ్మాయిని అంటూ స్టైల్ కొడుతోంది సాయి పల్లవి . 
 
 
అయితే సాయి పల్లవి తమిళ హీరో ని ప్రేమిస్తున్నట్లు నిజమే నట ! పైగా ఆ హీరోకు పెళ్లి కూడా అయ్యింది . పెళ్లి అయిన హీరోని ప్రేమిస్తూ త్వరలోనే అతడ్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోందట . ఇప్పుడు ఈ వార్తా తమిళనాట సంచలనం సృష్టిస్తోంది . ఈ హీరోయిన్ లు ఏంటో మరి పెళ్లి అయినా వాళ్ళని ప్రేమిస్తారు ...... పెళ్లి చేసుకుంటారు .Comments

FOLLOW
 TOLLYWOOD