మెగా మేనల్లుడు సినిమా పరిస్థితి ఏంటి
TOLLYWOOD
 TOPSTORY

మెగా మేనల్లుడు సినిమా పరిస్థితి ఏంటి

Murali R | Published:November 23, 2017, 11:48 AM IST
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జవాన్ . డిసెంబర్1న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అయితే ఈ సినిమా విజయం కోసం మెగా మేనల్లుడు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ ఇటీవల నటించిన చిత్రాలు ఘోర పరాజయం పొందాయి దాంతో ఒక్కసారిగా మెగా మేనల్లుడు పరిస్థితి మారిపోయింది. 
 
 
జవాన్ చిత్రానికి బీవీఎస్ రవి దర్శకత్వం వహించగా దిల్ రాజు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. జవాన్ డిసెంబర్1న రిలీజ్ అయి హిట్ అయితేనే మెగా మేనల్లుడు హిట్ బాట పడతాడు, పరాజయం నుండి తేరుకుంటాడు. మెగా మేనల్లుడు ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. Comments

FOLLOW
 TOLLYWOOD