నాగచైతన్యకు సమంత వేలంటైన్ గిఫ్ట్
TOLLYWOOD
 TOPSTORY

నాగచైతన్యకు సమంత వేలంటైన్ గిఫ్ట్

Murali R | Published:February 15, 2017, 12:00 AM IST
లేటేస్ట్ గా టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్ గా పేరుతెచ్చుకుంది  నాగ చైతన్య, సమంత జంట...ఈ ఏడాది జనవరి 29న  నిశ్చితార్ధం జరుపుకున్న ఈ జంట సమ్మర్ లో  పెళ్లి పీటలెక్కనున్నారు. ప్రతి అకేషన్ ను ఎంగేజ్ మెంట్ కు ముందు సీక్రెట్ గా జరుపుకున్నా ఈ జంట..ఇప్పుడు మాత్రం ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు.. అయితే చైతు సమంత వేలంటైన్స్ డే ని కూడా వెరైటీ గా జరుపుకున్నారు. ఈ వేలంటైన్ డే సందర్భంగా సమంత.. చైతూకి నుదుటిపై ముద్దు ఇచ్చి తన ప్రేమను చాటుకుంది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అక్కినేని ,సమంత అభిమానులు చూడముచ్చటగా ఉన్న జంటకు ఆల్ ది బెస్టూ చెబుతూ జీవితాంతం ఇలానే సంతోషంగా ఉండాలని ట్విట్లు ,షేర్లు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు..Comments

FOLLOW
 TOLLYWOOD