డబ్బులు ఇస్తే ఎంతగానైనా రెచ్చిపోతుందట
TOLLYWOOD
 TOPSTORY

డబ్బులు ఇస్తే ఎంతగానైనా రెచ్చిపోతుందట

Murali R | Published:February 17, 2017, 12:00 AM IST

నాకు కావలసింది డబ్బులు మీకు కావలసింది నా సోకులు ...... కాబట్టి ఎంత దండిగా డబ్బులు ఇస్తే అంతగా రెచ్చిపోయి అందాలను చూపిస్తాను కాస్కోండి అంటూ సవాల్ విసురుతోంది సనా ఖాన్ . తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది, కానీ ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్ ఫై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కామన్ గా నటిస్తే లాభం లేదనుకున్న ఈ భామ వాజాహ్ తుం హో చిత్రంలో రెచ్చిపోయి అందాలను ఆరబోయడమే కాకుండా శృంగార సన్నివేశాల్లో పిచ్చి లేపింది.

అయితే ఆ సినిమా హిట్ కాలేదు కానీ సనా ఖాన్ మాత్రం కోరుకున్న ఇమేజ్ సొంతం అయ్యింది. దాంతో డబ్బులు ఎంత ఎక్కువగా ఇస్తే అంతగా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తానని అంటోంది . తాజాగా క్లీవేజ్ షోతో తన ఉద్దేశ్యాన్ని చాటి చెప్పింది సనా ఖాన్.
Comments

FOLLOW
 TOLLYWOOD