హీరో కూతురి హాట్ ఫోటో సంచలనం సృష్టిస్తోంది
TOLLYWOOD
 TOPSTORY

హీరో కూతురి హాట్ ఫోటో సంచలనం సృష్టిస్తోంది

Murali R | Published:October 21, 2017, 5:08 PM IST
అందాల భామ త్రిషాలా హాట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది . ఈ త్రిషాలా ఎవరో తెలుసా ........ బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూతురు . సంజయ్ దత్ మొదటి భార్య రిచా శర్మ ల కూతురు ఈ త్రిషాలా .  ప్రస్తుతం విదేశాల్లో ఉంది , హీరోయిన్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి సమాయత్తం అవుతోంది . అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన హాట్ పిక్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . ఎద అందాలు ఎగిసి పడుతుంటే ఉల్లిపొర లాంటి డ్రెస్ లోంచి అందాలు బయటకి తొంగి చూస్తుంటే అమ్మడి అందాలను చూస్తూ  పరవశించిపోతున్నారు.

త్రిషాలా మంచి అందగత్తె కావడంతో ఆమెని హీరోయిన్ గా పరిచయం చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు . మొదటి భార్య చనిపోయిన తర్వాత సంజయ్ దత్ మాన్యత దత్ ని మూడో  వివాహం చేసుకున్న విషయం తెలిసిందే . త్రిషాలా ని హీరోయిన్ గా పరిచయం చేసేది ఎవరో ? సక్సెస్ ఇచ్చేది ఎవరో ? అలాగే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.Comments

FOLLOW
 TOLLYWOOD