ఆ భామ బాత్ రూమ్ ఫోటోలు లీక్ అయ్యాయి
TOLLYWOOD
 TOPSTORY

ఆ భామ బాత్ రూమ్ ఫోటోలు లీక్ అయ్యాయి

Murali R | Published:September 30, 2016, 12:00 AM IST

సెల్ఫీ కోసం రకరకాల భంగిమల్లో, రకరకాల చోట్ల  ఫోటోలు తీసుకోవడం కామన్ అయిపొయింది అయితే అదే కొన్నిసార్లు కొంప ముంచుతోంది . తాజాగా మోడల్ సాషా ఛత్రీ బాత్ రూమ్ లో  తీసుకున్న సెల్ఫీ లు ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో సంచలనం అయ్యింది . అసలు ఎవరీ సాషా ఛత్రీ అనుకుంటున్నారా ? లీడింగ్ కంపెనీ అయిన ఎయిర్ టెల్ 4 జి  యాడ్ లో నటించిన భామ ఎవరో కాదు ఈ సాషా ఛత్రీ నే ! ప్రపంచ వ్యాప్తంగా ఆ యాడ్ తో పాపులర్ అయిన ఈ భామ బాత్ రూమ్ లో అర్దనగ్నంగా ఉన్న సమయంలో సెల్ఫీ లు తీసుకుంది అయితే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు ఆ ఫోటోల కోసం ఆమె అందాలను చూడటానికి ఎగబడుతున్నారు . 
Comments

FOLLOW
 TOLLYWOOD