అర్జున్ రెడ్డి శాటిలైట్ ఎందుకు ఆగిందో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

అర్జున్ రెడ్డి శాటిలైట్ ఎందుకు ఆగిందో తెలుసా

Murali R | Published:September 5, 2017, 12:00 AM IST
తెలుగునాట సంచలనం సృష్టిస్తున్న అర్జున్ రెడ్డి కి కొత్త సమస్య వచ్చి పడింది. వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్న ఈ సినిమాకు సమస్య ఏంటా అని అనుకుంటున్నారా? బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్ . అయితే బుల్లితెరపై ఈ సినిమా వేయాలంటే మళ్లీ సెన్సార్ చేయించి యు సర్టిఫికెట్ తీసుకోవాలి . క్లీన్ యు అంటే చాలా సీన్స్ కట్ చేయాల్సి ఉంటుంది. అలా కట్ చేస్తే సినిమా ఎలా ఉంటుందో తెలియదు అందుకే ఈ అర్జున్ రెడ్డి శాటిలైట్ హక్కులు ఏ ఛానల్ కూడా కొనలేదు.

కామన్ గా ఒక సినిమా హిట్ అని తెలియగానే వెంటనే ఆ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకోవడానికి పోటీ పడుతుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఏ ఛానల్ మాత్రం పోటీ పడటం లేదు ఎందుకంటే ఏ సినిమా కాబట్టి. ఇంత పెద్ద హిట్ అయిన అర్జున్ రెడ్డి కి ఈ శాటిలైట్ కష్టాలు ఏంటో . ఎపుడు ఆ కష్టాలను దాటతాడో అర్జున్ రెడ్డి .

Related Links

Arjun Reddy strong warn to V Hanmantharao 
Dhanush bags Arjun Reddy remake Rights
Arjun Reddy Movie ReviewComments

FOLLOW
 TOLLYWOOD