పోర్న్ స్టార్ ని కొట్టిన షేన్ వార్న్
TOLLYWOOD
 TOPSTORY

పోర్న్ స్టార్ ని కొట్టిన షేన్ వార్న్

Murali R | Published:September 29, 2017, 4:54 AM IST
ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ తాజాగా ఓ పోర్న్ స్టార్ ని కొట్టి వివాదాల్లోకి ఎక్కాడు . అసలే షేన్ వార్న్ అంటేనే వివాదాస్పదుడు , ఇప్పటికే పలుమార్లు పలు వివాదాల్లో కూరుకుపోగా తాజాగా ఓ మహిళను అందునా పోర్న్ స్టార్ ని కొట్టి నెటిజన్ల చేత తిట్లు తింటున్నాడు . సంఘటన వివరాలలోకి వెళితే ...... లండన్ లోని విలాసవంతమైన నైట్ క్లబ్ లోకి వెళ్ళాడు షేన్ వార్న్ , అయితే అక్కడికి పోర్న్ స్టార్ కం మోడల్ అయిన వలేరి ఫ్యాక్స్ కూడా వెళ్ళింది .

షేన్ వార్న్ పీకల దాకా తాగిన తర్వాత వలేరి ఫ్యాక్స్ తో గొడవపడి ఆమె ముఖం మీద బలంగా గుద్దు గుద్దాడు దాంతో తనకు తగిలిన దెబ్బలను చూపిస్తూ సోషల్ మీడియాకి ఎక్కింది అంతేకాదు షేన్ వార్న్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది . ఒక మహిళని కొట్టిన షేన్ వార్న్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు . షేన్ వార్న్ ఆస్ట్రేలియా వాడు అయినప్పటికీ లండన్ లో నివాసం ఏర్పరచుకున్నాడు .Comments

FOLLOW
 TOLLYWOOD