శర్వానంద్ కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

శర్వానంద్ కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా

Murali R | Published:September 29, 2017, 2:23 AM IST
మాస్ లో పిచ్చ క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ సినిమా ఒకవైపు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరి ఆదరణ చూరగొంటున్న  సూపర్ స్టార్ మహేష్ మరోవైపు బాక్సాఫీస్ పై దండెత్తడానికి సిద్ధం అయినప్పటికీ యంగ్ హీరో శర్వానంద్ మాత్రం భయపడటం లేదు సరికదా మరింత జోష్ తో కాన్ఫిడెన్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈనెల 29న.

ఎన్టీఆర్ జై లవకుశ రేపు రిలీజ్ అవుతుండగా మహేష్ స్పైడర్ ఈనెల 27న రిలీజ్ అవుతోంది. ఇక శర్వానంద్ మహానుభావుడు 29న రిలీజ్ అవుతోంది. శర్వానంద్ ఇంతగా పోటీపడటానికి కారణం ఏంటో తెలుసా ........ సినిమా మొత్తం ఎంటర్ టైన్ మెంట్ తో నిండి ఉండటమే కారణం. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మహానుభావుడు చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. Comments

FOLLOW
 TOLLYWOOD