షెహనాజ్ మసాజ్ వీడియో వైరల్
TOLLYWOOD
 TOPSTORY

షెహనాజ్ మసాజ్ వీడియో వైరల్

Murali R | Published:October 24, 2017, 5:04 PM IST
కింగ్ నాగార్జున సరసన ఎదురులేని మనిషి చిత్రంలో నటించిన షెహనాజ్ మసాజ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది . నగ్న దేహంతో ఉన్న షెహనాజ్ మసాజ్ దృశ్యాలు కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . అసలే అందాల భామ ఆపై నగ్న దేహం కావడంతో పెద్ద రచ్చ రచ్చ అవుతోంది ఆ వీడియో , అయితే ఈ వీడియో ని లీక్ చేసింది ఎవరో తెలుసా  ....... ...... ఇంకెవరు షెహనాజ్ . మసాజ్ చేయించుకుంటున్న సమయంలో రికార్డ్ చేసిన వీడియో ని సోషల్ మీడియాలో పెట్టి కాకరేపింది . 
 
 
 
ఎం టివి యాంకర్ గా సంచలనం సృష్టించిన షెహనాజ్ ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది , బాలీవుడ్ లో అలాగే తెలుగు సినిమాలో నటించింది కానీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు దాంతో ఇప్పుడు అందాల ప్రదర్శన చేస్తూ లైమ్ లైట్ లోకి వచ్చింది . చీటికీ మాటికీ బికినీ షోలు చేస్తున్న ఈ భామ ఇప్పుడు వెరైటీ కోసం మసాజ్ షో చేస్తోంది .Comments

FOLLOW
 TOLLYWOOD