పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నారు
TOLLYWOOD
 TOPSTORY

పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నారు

Murali R | Published:October 22, 2017, 1:12 PM IST
పవన్ కళ్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీ ని స్థాపించిన విషయం తెలిసిందే . అయితే రాజకీయ పార్టీ పెట్టి మూడేళ్లు దాటింది కానీ దానికి ఇంతవరకు కార్యవర్గం అంటూ ఏది లేదు దాంతో ఎవరికి వారే మేమె అధికార ప్రతినిధులం అంటూ ఆయా జిల్లాలలో కొంతమంది చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఈ విషయం పవన్ కళ్యాణ్ ద్రుష్టి కి రావడంతో ఎవరిని అధికార ప్రతినిధులు గా నియమించలేదు అంటూ అధికారికంగా ప్రకటించాడు పవన్ కళ్యాణ్ . అయితే పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటికీ కొంతమంది మాత్రం ఇప్పటికి కూడా జనసేన ప్రతినిధులం అంటూ చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దెబ్బ తీస్తున్నారు . 
 
 
తాజాగా సుంకర కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన ప్రతినిధి ని రాబోయే ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేయబోతున్నానంటూ ఓ యువతి ని బొమ్మ పిస్టల్ తో బెదిరించిన సంఘటన సంచలనం సృష్టించింది . పనిచేయని  ఐ ఫోన్ ని 44 వేలకుఅమ్మడమే కాకుండా , పిస్టల్ తో బెదిరించి కటకటాల పాలయ్యాడు కళ్యాణ్ అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని పెట్టి ఆడుకుంటున్నాడు . Comments

FOLLOW
 TOLLYWOOD