పవన్ ఎన్టీఆర్ సినిమాకు క్లాప్ ఎందుకు కొట్టాడో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

పవన్ ఎన్టీఆర్ సినిమాకు క్లాప్ ఎందుకు కొట్టాడో తెలుసా

Murali R | Published:October 24, 2017, 3:16 PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అథితిగా హాజరయ్యాడు . దాంతో ఒక్కసారిగా అటెన్షన్ ఏర్పడింది ఎందుకంటే మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్ లకు అంతగా వెళ్లని పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది . అయితే ఆ సినిమాకు దర్శకులు త్రివిక్రమ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరయ్యాడు అని అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమాకు క్లాప్ కొట్టడానికి  అసలు కారణం  ఏంటో తెలుసా .........

పవన్ కళ్యాణ్ కు కూడా ఆ సినిమాలో కొంత వాటా ఉన్నట్లు తెలుస్తోంది . 2019 లో జనసేన ఎన్నికల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే . అయితే రాజకీయ పార్టీ అనగానే ఖర్చులు పెద్ద ఎత్తున ఉంటాయి దాంతో ఎన్నికల నిధులను సమకూర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇలా ప్లాన్ చేస్తున్నాడట . ఇప్పటికే నితిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో పవన్ కళ్యాణ్ వాటాదారుడు అలాగే ఎన్టీఆర్ సినిమాని నిర్మిస్తున్న రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు కూడా కొంత వాటా ఉందట అందుకే గెస్ట్ గా వచ్చి మరీ క్లాప్ కొట్టాడట పవన్ Comments

FOLLOW
 TOLLYWOOD