శృతి ఒంటి మీద ఎన్ని టాటూలున్నాయో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

శృతి ఒంటి మీద ఎన్ని టాటూలున్నాయో తెలుసా

Murali R | Published:June 18, 2017, 12:00 AM IST
అందాల భామ శృతి హాసన్ తన ఒంటి మీద టాటూ లు వేయించుకుంది . టాటూ అనేది ఇప్పుడు ట్రెండ్ అన్న విషయం తెలిసిందే . యూత్ టాటూ లు వేయించుకొని తమ మనోభావాలను వెల్లడిస్తున్నారు, టాటూలు వేయించుకోవడం అన్నది ఇప్పుడు పెద్ద ఫ్యాషన్  .  శృతి హాసన్ కూడా టాటూ లు వేయించుకుంది అయితే శృతి ఒంటి మీద ఎన్ని టాటూ లు ఉన్నాయో తెలుసా ........ అవి ఎక్కడ ఉన్నాయో తెలుసా ...... .
 
 

శృతి హాసన్ ఒంటి మీద మొత్తం 5 టాటూ లున్నాయి , ఇక ఆ టాటూ లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే వీపు పై ఒకటి , భుజం పై ఒకటి , మణికట్టు పై ఒకటి చెవి వెనుక ఒకటి , కాలి మీద ఒకటి ఇలా మొత్తం అయిదు టాటూ లు వేయించుకుంది శృతి హాసన్ . అయితే ఫ్యాషన్ తో టాటూ లు వేసుకుంది కానీ వాటితో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నానని అంటోంది శృతి . 
Comments

FOLLOW
 TOLLYWOOD