సమంత పెళ్లిపై సిద్దార్థ్ ఏమన్నాడో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

సమంత పెళ్లిపై సిద్దార్థ్ ఏమన్నాడో తెలుసా

Murali R | Published:October 11, 2017, 12:28 PM IST
సమంత - అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 6న హిందూ సంప్రదాయం లో అక్టోబర్ 7 న క్రిస్టియన్ మతం ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాగా సమంత స్నేహితుడు హీరో సిద్ధార్ట్ సమంత - అక్కినేని నాగచైతన్య ల పెళ్లి పట్ల సంతోషంగా ఉన్నాడట.

తన సన్నిహితుల వద్ద సమంత పెళ్లి గురించి ప్రస్తావించి ఆనందం వ్యక్తం చేసాడట . సమంత - చైతూ ల జంట చూడముచ్చటగా ఉందని ఆ ఇద్దరి కాపురం బాగుండాలని కోరుకున్నాడట . సమంత - సిద్దార్ట్ లు ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ఒకదశలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు కానీ కుదరలేదు . ఇద్దరూ మంచి స్నేహితులు అప్పట్లో.Comments

FOLLOW
 TOLLYWOOD