తలా తోక లేనివాళ్ళు బాగానే చెబుతారు
TOLLYWOOD
 TOPSTORY

తలా తోక లేనివాళ్ళు బాగానే చెబుతారు

Murali R | Published:February 16, 2017, 12:00 AM IST
ప్రమాణాలు పాటించాలి అంటూ నీతులు చెప్పే తలా తోక లేనివాళ్ళు ప్రమాణాల గురించి బాగానే చెబుతున్నారు మీడియాలో . మినిమం క్వాలిటీ అంటూ ఊక దంపుడు ఉపన్యాసం ఇచ్చే కొంతమంది మీడియా వాళ్ళు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ముందుపడి పని చేయరు ఇంకొకల్లని చేయనివ్వరు . మేము చేయం , ఇంకొకళ్ల ని చేయనివ్వం అంటూ అడుగడుగునా అవరోధాలు సృష్టించడం వాళ్ళ నైజం . 
 
 

మేము చెప్పేదే వేదం అన్నట్లుగా ఉంది వాళ్ళ వ్యవహారం . లెవలేని చేతకాని దద్దమ్మ లు , స్వార్థం కోసం , స్వలాభం కోసం ఎవరినైనా తార్చడానికి సిద్ధపడే నాయళ్ళు గొప్పోళ్ళు గా చెలామణి అవుతున్నారు సన్నాసులు , దద్దమ్మ లు . 
Comments

FOLLOW
 TOLLYWOOD