శ్రీకాంత్ విలన్ గా ఆకట్టుకుంటాడా
TOLLYWOOD
 TOPSTORY

శ్రీకాంత్ విలన్ గా ఆకట్టుకుంటాడా

Murali R | Published:September 8, 2017, 12:00 AM IST
ఒకప్పుడు హీరోలుగా నటించినవాళ్ళు ఇపుడు విలన్ లుగా మారుతున్నారు, డబ్బులు కూడా దండిగా సంపాదిస్తున్నారు. ఇలా హీరోలు విలన్లుగా మారిన జాబితా చూస్తే పెద్ద లిస్ట్ తయారౌతుంది . తాజాగా ఆలిస్ట్ లోకి శ్రీకాంత్ కూడా వచ్చి చేరాడు. హీరోగా వంద సినిమాలకు పైగా నటించిన శ్రీకాంత్ నాగచైతన్య హీరోగా నటించిన యుద్ధం శరణం చిత్రంలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు.

నాగచైతన్య ఫ్రెండ్ కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శ్రీకాంత్ కు చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే విలన్ గా నటిస్తున్నాడు కాబట్టి . ప్రేక్షకులు ఆదరిస్తే ఒకే ఒకవేళ ప్రేక్షకులు ఆదరించకపోతే శ్రీకాంత్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి శ్రీకాంత్ కూడా టెన్షన్ గా ఉన్నాడట ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో అని. ఈరోజే యుద్ధం శరణం రిలీజ్ ఫలితం కొద్ది గంటల్లోనే తేలిపోనుంది.

Related Links

'Yuddham Sharanam' is complete with the sensor
yuddham sharanam audio release news
srikanth turned villianComments

FOLLOW
 TOLLYWOOD