రాజమౌళి తదుపరి చిత్రం నాని తోనేనా
TOLLYWOOD
 TOPSTORY

రాజమౌళి తదుపరి చిత్రం నాని తోనేనా

Murali R | Published:September 30, 2016, 12:00 AM IST

ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ ని పూర్తిచేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే . ఆ చిత్రం పూర్తయ్యాక తనపై అంచనాలు స్కై లెవల్లో ఉంటాయి కాబట్టి ఆ అంచనాలను అందుకోవడం కష్టం కాబట్టి నాని తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి . అప్పట్లో మగధీర భారీ విజయం తర్వాత సునీల్ తో మర్యాద రామన్న చిత్రం చేసి సక్సెస్ అందుకున్నాడు రాజమౌళి అదే ఫార్ములా ని బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ అయ్యాక అప్లయ్ చేయనున్నాడట . రాజమౌళి - నాని ల కాంబినేషన్ లో ''ఈగ '' చిత్రం వచ్చిన విషయం తెలిసిందే , ఆ చిత్రానికి సీక్వెల్ గా ఈగ 2 చేయనున్నట్లు తెలుస్తోంది.
Comments

FOLLOW
 TOLLYWOOD