జై లవకుశ చూసి షాక్ అయిన రాజమౌళి
TOLLYWOOD
 TOPSTORY

జై లవకుశ చూసి షాక్ అయిన రాజమౌళి

Murali R | Published:September 29, 2017, 3:21 AM IST
ఎన్టీఆర్ రాజమౌళి కి అత్యంత ఆప్తుడు అన్న విషయం తెలిసిందే. దాంతో ఈరోజు రిలీజ్ అయిన జై లవకుశ చిత్రాన్ని చూసాడు , సినిమా చూసాక ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ చూసి షాక్ అయ్యాడట ...... ముఖ్యంగా జై పాత్ర లో ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్  కి జక్కన్న కు నోట మాట రాలేదట .

ఇదే విషయాన్ని ట్వీట్ చేసి ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సంతోషం లో ముంచెత్తాడు జక్కన్న . ఎన్టీఆర్  జై పాత్రకి ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు సినీ ప్రముఖులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా ఎన్టీఆర్ ని పొగడ్తల తో ముంచెత్తుతున్నారు . ఎన్టీఆర్ -  రాజమౌళి ల కాంబినేషన్ లో ఇంతకుముందు మూడు చిత్రాలు రాగా మూడు చిత్రాలు హిట్ అయ్యాయి. కాగా నాలుగో చిత్రం కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.Comments

FOLLOW
 TOLLYWOOD