ఎన్టీఆర్ బిగ్ బాస్ పై విమర్శలు
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ బిగ్ బాస్ పై విమర్శలు

Murali R | Published:July 13, 2017, 12:00 AM IST
ఎన్టీఆర్ బిగ్ బాస్ పై విమర్శలు వస్తున్నాయి , ఇంకా ప్రారంభం కానీ ఈ షో తెలుగు సాంప్రదాయాలను మంటకలపడం ఖాయమని , ఒక పెద్ద హీరో అయి ఉండి ఇలాంటి షోకి హోస్ట్ గా ఎలా వ్యవహరిస్తున్నాడు ఎన్టీఆర్ అంటూ అతడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ఆర్కే గౌడ్ . తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అయిన ఆర్కే గౌడ్ స్పందిస్తూ వెంటనే ఈ షోని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాడు . 
 
 
ఈనెల 16న ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుండగా ఆల్రెడీ తమిళంలో కమల్ నిర్వహిస్తున్న ఈ షో ప్రారంభం అయ్యింది అయితే అక్కడ అట్టర్ ప్లాప్ అయ్యింది మరి తెలుగులో హిట్ అవుతుందా లేదా చూడాలి . Comments

FOLLOW
 TOLLYWOOD