మంచి వసూళ్లు సాధిస్తున్న ఖాకీ
TOLLYWOOD
 TOPSTORY

మంచి వసూళ్లు సాధిస్తున్న ఖాకీ

Murali R | Published:November 21, 2017, 9:33 AM IST
తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన ఖాకీ తెలుగు , తమిళ్లో ఈనెల 17న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్ల ని సాధిస్తోంది. గతకొద్ది కాలంగా కార్తీ కి సరైన హిట్ లేదు దాంతో ఈ ఖాకీ హిట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు కార్తీ . వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖాకీ పోలీస్ చిత్రాల్లో విభిన్న చిత్రంగా నిలిచింది. 
 
 
 
రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ ఖాకీ చిత్రానికి అదనపు ఆకర్షణ గా నిలిచింది, అలాగే కార్తీ నటన ఈ చిత్రానికి మేజర్ హైలెట్. తమిళంలో సూపర్ హిట్ కొట్టేసింది అలాగే తెలుగులో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా కార్తీ కి మంచి ఫాలోయింగ్ ఉంది దాంతో ఈ వసూళ్లు వస్తున్నాయి.Comments

FOLLOW
 TOLLYWOOD