మరో హీరోయిన్ విడాకులు తీసుకుంది
TOLLYWOOD
 TOPSTORY

మరో హీరోయిన్ విడాకులు తీసుకుంది

Murali R | Published:July 13, 2017, 12:00 AM IST
మలయాళ చిత్ర రంగంలో ఎక్కువగా విడాకుల పర్వం కొనసాగుతోంది . ఇప్పటికే పలువురు మలయాళ భామలు విడాకులు తీసుకొగా తాజాగా సురభి లక్ష్మి విడాకులు తీసుకుంది . మలయాళ చిత్ర రంగంలో హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సురభి లక్ష్మి విపిన్ సుధాకర్ ని 2014 లో పెళ్లి చేసుకుంది . పెళ్లి అయి మూడేళ్ళ పాటు కాపురం చేయకముందే ఇద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయి దాంతో విడిపోవాలని డిసైడ్ అయ్యారు .
 
 

దాంతో ఏడాది క్రితం నుండి వేరుగా ఉంటున్నారు , తాజాగా వాళ్లకు విడాకులు మంజూరు చేసింది కోర్టు దాంతో మాకు విడాకులు వచ్చాయని సంతోషంతో చెబుతోంది సురభి లక్ష్మి . అంతేకాదు లాస్ట్ సెల్ఫీ అంటూ విడాకులు ఇచ్చిన భర్త తో ఓ సెల్ఫీ కూడా దిగింది సురభి లక్ష్మి . 
Comments

FOLLOW
 TOLLYWOOD