దర్శకుడికి కారు గిప్ట్ గా ఇచ్చిన సూర్య
TOLLYWOOD
 TOPSTORY

దర్శకుడికి కారు గిప్ట్ గా ఇచ్చిన సూర్య

Murali R | Published:February 15, 2017, 12:00 AM IST
సింగమ్ సిరీస్ లో వచ్చిన లేటేస్ట్ మూవీ సింగమ్ ౩ (ఎస్3) . సూర్య ,హరి కాంబినేషన్ లో రూపోందిన 'ఎస్ 3' చిత్రం ఈ నెల 9 న తెలుగు ,తమిళ భాషల్లో రిలీజైంది. సూర్య సరసన అనుష్క, శ్రుతీహాసన్‌ నటించిన  ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్నౌవుతుంది.తాజాగా ఎస్ 3 టీమ్ హైద్రాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది..ఈ సంధర్భంగా సూర్య ఓ మెమరబుల్ మూమెంట్ ను షేర్ చేసుకున్నారు..తన తండ్రీ ‘ఫిల్మ్‌ ఫేర్‌ లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు’ అందుకున్నప్పుడు తను, కార్తీ ఆయన్ను హత్తుకున్నారని.. ఇప్పుడు ‘ఎస్‌ 3’ చూసి, తన తండ్రీ  తనను హత్తుకున్నారని తెలిపాడు..చిత్ర విజయం ద్వారా అందరి ఆనందానికి కారణమైన డైరెక్టర్ హరికి కారు గిఫ్ట్ గా ఇచ్చాడు సూర్య ..ఈ సీరిస్ లో వచ్చిన మూడు చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఎస్ 4 కూడా రానుందని సమాచారం ..Comments

FOLLOW
 TOLLYWOOD