ఈ సువర్ణ సుందరి ఎవరో మరి
TOLLYWOOD
 TOPSTORY

ఈ సువర్ణ సుందరి ఎవరో మరి

Murali R | Published:July 12, 2017, 12:00 AM IST
1957 లో అక్కినేని నాగేశ్వర్రావు , అంజలి నటించిన సూపర్ హిట్ చిత్రం '' సువర్ణ సుందరి ''. సంచలన విజయం సాధించిన ఆ చిత్ర టైటిల్ తో మళ్ళీ ఇన్నాళ్లకు ఓ సినిమా రూపొందుతోంది . విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది . హిస్టరీ ఆల్వేస్ హంట్స్ ఫ్యూచర్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో నటీనటులు ఎవరన్నది ఈనెల 14న తెలియనుంది .
 

విభిన్న కథాంశాల తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పకుండా హిట్ అవుతుందన్న ఆశాభావంతో ఉన్నారు ఆ చిత్ర బృందం . అసలు సువర్ణ సుందరి ఎవరు ? ఆ కథా కమామీసు ఏంటో తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే . 
Comments

FOLLOW
 TOLLYWOOD