రెచ్చిపోయి చూపించిన తమన్నా
TOLLYWOOD
 TOPSTORY

రెచ్చిపోయి చూపించిన తమన్నా

Murali R | Published:September 29, 2017, 3:19 AM IST
మిల్క్ బ్యూటీ తమన్నా రెచ్చిపోయి అందాలను చూపించి అందరికీ మతి పోయేలా చేసింది. తాజాగా ఈ భామ ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. అసలే మంచి ఆపై అందాలను బహిర్గతం అయ్యేలా చేస్తూ తమన్నా చేసిన డ్యాన్స్ కు అందాలకు ఫిదా అయిపోయారు ఫ్యాన్స్.

థియేటర్ లలో తమన్నా సాంగ్ కి ఈలలే ఈలలు . ఈలాలతో గోల చేస్తూ తమన్నా అందాలను చూస్తూ పరవశించిపోయారు ప్రేక్షకులు. క్లైమాక్స్ కి ముందు వచ్చే ఈ పాట లో తమన్నా అరటి బోదె ల్లాంటి కాళ్లతో రెచ్చిపోయింది. తమన్నా అందాలు , ఎన్టీఆర్ నట విశ్వరూపం వెరసి జై లవకుశ ని హిట్ చేసాయి. Comments

FOLLOW
 TOLLYWOOD