టివి షోలో హీరోయిన్ కు అవమానం
TOLLYWOOD
 TOPSTORY

టివి షోలో హీరోయిన్ కు అవమానం

Murali R | Published:September 29, 2016, 12:00 AM IST
పర్చేడ్ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల రివార్డులను కూడా పొందుతున్నారు ఆ చిత్ర యూనిట్ కాగా ప్రమోషన్ లో భాగంగా ఆ చిత్ర హీరోయిన్ లు రాధికా ఆప్టే , సుర్విన్ చావ్లా తో కలిసి ''కామెడి నైట్స్ బచావ్ '' కార్యక్రమానికి వెళ్ళింది తనిస్టా చటర్జీ . అయితే ఆ కార్యక్రమంలో తనిస్టా పై ఓ కుళ్ళు జోకు వేసి అవమానించడంతో నిరసన తెలుపుతూ ఆ షో నుండి వెళ్ళిపోయింది . తనిస్టా జీ మీరు నల్ల రేగు పళ్ళు ఎక్కువగా తింటారు కదా ? అందుకే ఇలా నల్లగా ఉన్నారు అంటూ టివి షోలో అనడం తో అవమానానికి గురైన తనిస్టా నిరసన వ్యక్తం చేస్తూ రంగు గురించి మాట్లాడటం అంటే వివక్ష కిందికే వస్తుందని ఇది అవమానకరమని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . Comments

FOLLOW
 TOLLYWOOD