యంగ్ హీరోని అరెస్ట్ చేసిన పోలీసులు
TOLLYWOOD
 TOPSTORY

యంగ్ హీరోని అరెస్ట్ చేసిన పోలీసులు

Murali R | Published:July 13, 2017, 12:00 AM IST
పక్కా ప్లాన్ చిత్రంలో నటించిన సెకండ్ హీరో నగేష్ యాదవ్ ని అరెస్ట్ చేసారు పోలీసులు . పక్కా ప్లాన్ చిత్రంలో జంటగా నటించారు నగేష్ యాదవ్ - యువరాణి . అయితే ఆన్ స్క్రీన్ రొమాన్స్ కాస్త ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ గా మారడం తో మాదాపూర్ లో ఓ ఫ్లాట్ తీసుకొని సంహజీవనం చేయడం మొదలు పెట్టారు . ఇప్పుడు సహజీవనం చేద్దాం కొద్దీ కాలం తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్నారు . మస్తుగా ఎంజాయ్ చేసారు . 
 
 

అయితే యువరాణి పెళ్లి చేసుకోమని నగేష్ యాదవ్ ని అడగడంతో వెంటనే పారిపోయాడు . దాంతో పోలీసులను ఆశ్రయించింది యువరాణి . ఇంకేముంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నగేష్ యాదవ్ ని అరెస్ట్ చేసారు . హీరోయిన్ ని అనుభవించడం కోసం పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆ అవసరం తీరాకా మొహం చాటేసిన నగేష్ ఇపుడు కటకటాల పాలయ్యాడు . 
Comments

FOLLOW
 TOLLYWOOD