నటిని వాడుకొని వదిలేసిన హీరో
TOLLYWOOD
 TOPSTORY

నటిని వాడుకొని వదిలేసిన హీరో

Murali R | Published:February 17, 2017, 12:00 AM IST
సహనటి ని ప్రేమ పేరుతో నమ్మించి కలిసి కాపురం చేసి తీరా ఆ ..... అవసరం తీరాకా పక్కా ప్లాన్ తో ముఖం చాటేశాడు పక్కా ప్లాన్ చిత్రంలో సెకండ్ హీరోగా నటించిన నగేష్ యాదవ్. దాంతో తనని మోసం చేసిన హీరో పై పోలీసులకు ఫిర్యాదు చేసింది పక్కా ప్లాన్ చిత్రంలో నటించిన నాగరాణి . బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగేష్ యాదవ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు .
 
 

సంఘటన పూర్వపరాలలోకి వెళితే ...... పక్కా ప్లాన్ చిత్రంలో నటించే సమయంలో సెకండ్ హీరో నగేష్ యాదవ్ , నటి నాగరాణి ల మధ్య పరిచయం పెరిగింది అయితే క్రమేణా ఆ పరిచయం సహజీవనానికి దారి తీసింది. దాంతో కొంతకాలం బాగానే ఉన్నారు కట్ చేస్తే నాగరాణి పై మోజు తీరడంతో చెప్పా పెట్టకుండా ఉడాయించాడు . దాంతో పోలీసులను ఆశ్రయించింది నాగరాణి. 
Comments

FOLLOW
 TOLLYWOOD