హీరో హీరోయిన్ లు నగ్నంగా
TOLLYWOOD
 TOPSTORY

హీరో హీరోయిన్ లు నగ్నంగా

Murali R | Published:September 12, 2017, 12:00 AM IST
ఏక్తా కపూర్ లేడీ ప్రొడ్యూసర్ అయినప్పటికీ హీరోయిన్ ల అందాలను తెరనిండా పరిచే సినిమాలు నిర్మిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . ఇప్పటికే బోలెడు అడల్ట్ సినిమాలు నిర్మించిన ఈ భామ తాజాగా రాగిణి ఎం ఎం ఎస్ సిరీస్ లో మూడో సినిమా నిర్మిస్తోంది . ఇటీవలే ఆ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది . ఫస్ట్ లుక్ తోనే సంచలనం సృస్టించిన ఈ భామ తాజాగా మరో లుక్ రిలీజ్ చేసి అబ్బాయిల చేత కేక పెట్టిస్తోంది . కరిష్మా శర్మ - సిద్దార్ద్ గుప్తా జంటగా నటిస్తున్నారు ఈ చిత్రంలో.

ఇక తాజాగా రిలీజ్ అయిన స్టిల్ చూస్తే కుర్రాళ్ళ గుండె లయ తప్పడం ఖాయం . హీరో సిద్దార్థ్ గుప్తా హీరోయిన్ కరిష్మా శర్మ దాదాపుగా నగ్నం గా ఉన్నారు . పై భాగం అంతా ఎటువంటి ఆచ్చాదనా లేదు పైగా ఇద్దరు కౌగిలించుకుంటూ దిగిన ఫోటో అది కూడా నగ్న దేహాలతో కౌగిలించుకుంటున్న స్టిల్ బయట సంచలనం సృష్టిస్తోంది . ఈ పోస్టర్ ని చూసే కుర్రాళ్ళు థియేటర్ ల వద్ద క్యూ కట్టేలా ఉన్నారు . కరిష్మా శర్మ కు హాట్ ఇమేజ్ కావాలి సరిగ్గా అదే సమయంలో ఏక్తా కపూర్ ఛాన్స్ ఇవ్వడంతో సత్తా చాటడానికి ఇంతగా తెగించింది , ఇక సినిమా సక్సెస్ అయినా కాకపోయినా కరిష్మా సక్సెస్ అయినట్లే ! అలాగే ఏక్తా కపూర్ కు కూడా బాగానే గిట్టుబాటు అవుతుంది.Comments

FOLLOW
 TOLLYWOOD