నిఖిల్ హీరోయిన్ రెచ్చిపోయింది
TOLLYWOOD
 TOPSTORY

నిఖిల్ హీరోయిన్ రెచ్చిపోయింది

Murali R | Published:November 14, 2017, 6:28 PM IST

నిఖిల్ సరసన సూర్య వర్సెస్ సూర్య చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ త్రిదా చౌదరి . తెలుగునాట ఆ సినిమాతో అడుగు పెట్టినప్పటికీ ఆ సినిమా తర్వాత పెద్దగా ఛాన్స్ లు లేకుండా పోయాయి అయితే బాలీవుడ్ లో మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది . తాజాగా ఈ భామ తనని తాను ప్రమోట్ చేసుకోవడానికి బికినీ వేషాలు వేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కిర్రాక్ పుట్టిస్తోంది . త్రిదా చౌదరి వేసిన బికినీ కి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు . బికినీ కి పర్ఫెక్ట్ బాడీ త్రిదా ది కావడంతో మరింతగా రెచ్చగొట్టేలా ఉన్నాయి పిక్స్.

బీచ్ లో వీరంగం వేస్తూ యూత్ కి కావలసినంత మసాలా అందిస్తోంది త్రిదా చౌదరి . అయితే సూర్య వర్సెస్ సూర్య తర్వాత అంతగా పట్టించుకోలేదు ఈ భామని మన తెలుగువాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం మనవాళ్ళ కళ్ళు ఈ భామపై పడ్డాయి మరి . ఈ దెబ్బతో మరిన్ని తెలుగు సినిమాలు త్రిదా ఒళ్ళో పడటం ఖాయం అంత టెంప్టింగ్ గా ఉంది.
Comments

FOLLOW
 TOLLYWOOD