ఆ రెండిట్లో దేన్నీ ఫైనల్ చేస్తాడో మహేష్ బాబు
TOLLYWOOD
 TOPSTORY

ఆ రెండిట్లో దేన్నీ ఫైనల్ చేస్తాడో మహేష్ బాబు

Murali R | Published:October 24, 2017, 3:47 PM IST
మహేష్ బాబు తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . స్పైడర్ ఘోర పరాజయం పొందడంతో భరత్ అనే నేను చిత్రం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు . ఇక ఆ సినిమా కంప్లీట్ కాకముందే వంశీ పైడిపల్లి సినిమాని సెట్స్ మీదకు తీసుకు వెళ్లే ఆలోచన చేస్తున్నాడు మహేష్ . అయితే ఆ సినిమా కోసం రెండు టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు దర్శకులు వంశీ పైడిపల్లి . ఒకటేమో ''హరే రామ హరే కృష్ణ'' కాగా రెండోది '' కృష్ణా ముకుందా మురారి ''.

అయితే ఈ రెండు టైటిల్స్ లో మహేష్ దేనికి ఓటు వేసి ఫైనల్ చేస్తాడో ఇంకా తెలీదు . ప్రస్తుతం ఈ రెండు టైటిల్స్ ని మాత్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది , త్వరలోనే ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేస్తారు . ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు తో పాటుగా అల్లరి నరేష్ కూడా నటించనున్నట్టు తెలుస్తోంది . అగ్ర నిర్మాతలు అశ్వనీదత్ , దిల్ రాజు లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.Comments

FOLLOW
 TOLLYWOOD