బట్టలు విప్పేసి సంచలనం సృష్టిస్తున్న భామ
TOLLYWOOD
 TOPSTORY

బట్టలు విప్పేసి సంచలనం సృష్టిస్తున్న భామ

Murali R | Published:August 5, 2017, 12:00 AM IST
టాప్ విప్పేసి లో దుస్తులతో దర్శనం ఇస్తూ సంచలనం సృష్టిస్తోంది బాలీవుడ్ భామ వాణీ కపూర్ . బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తెలుగులో నాని హీరోగా నటించిన '' ఆహా .... కళ్యాణం '' చిత్రంలో నటించింది . వాణి కపూర్ ఆ చిత్రంలో అందాలను ఆరబోసిన ప్పటికీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆ చిత్రాన్ని తిరస్కరించారు దాంతో వాణి కపూర్ తెలుగు పై పెట్టుకున్న ఆశలు వమ్ము అయ్యాయి.

బేఫికర్ చిత్రంలో రెచ్చిపోయిన వాణి కపూర్ ని చూసి కుర్రాళ్ళ కు నిద్ర లేకుండా పోయింది . తాజాగా దానికి సంబందించిన హాట్ వీడియో లను మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింత పిచ్చెక్కించింది . వాణి కపూర్  టాప్ విప్పేస్తున్న వీడియో వైరల్ అవుతోంది . ఆ వీడియో చూస్తూ మైమరచిపోయారు కుర్రాళ్ళు.Comments

FOLLOW
 TOLLYWOOD