బొడ్డు చుట్టూ వజ్రాలు పెట్టుకుంది
TOLLYWOOD
 TOPSTORY

బొడ్డు చుట్టూ వజ్రాలు పెట్టుకుంది

Murali R | Published:February 16, 2017, 12:00 AM IST
అందాల ముద్దుగుమ్మ నేహా దేశ్ పాండే హీరోయిన్ గా అనిల్ హీరోగా నటిస్తున్న చిత్రం " వజ్రాలు కావాలా నాయనా ". పి. రాధాకృష్ణ దర్శకత్వంలో కిషోర్ కుమార్ కోట నిర్మించిన ఈ చిత్రం రేపు రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అవుతోంది.  కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ చిత్ర యూనిట్.
 
 

చిన్న చిత్రం కావడంతో మీడియా అటెన్షన్ కొట్టెయ్యడానికి హీరోయిన్ బొడ్డు చుట్టూ వజ్రాలతో కూడిన ఆభరణాలు పెట్టి బొడ్డు ని చూడయ్యో నడుమందం చూడయ్యో అంటూ ఫోజు పెట్టించారు దర్శక నిర్మాతలు. మొత్తానికి ఈ స్టిల్ తో అటెన్షన్ కొట్టేశారు. ఇక మిగిలింది సక్సెస్ . రేపు రిలీజ్ అయ్యాక కానీ తెలీదు. 
Comments

FOLLOW
 TOLLYWOOD