వాణి కి ఆ రహస్యం తెలుసట
TOLLYWOOD
 TOPSTORY

వాణి కి ఆ రహస్యం తెలుసట

Murali R | Published:March 20, 2017, 12:00 AM IST
అందాల నటుడు శోభన్ బాబు - తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ల మధ్య ఉన్న అనుబంధం వాణి విశ్వనాద్ కు తెలుసట ! అందుకే తరచుగా జయలలిత గురించి శోభన్ బాబు ని అడిగేదట ! అయితే అలా అడిగిన సమయంలో వాణి విశ్వనాద్ చిన్న దట అందుకే ఏమి తెలిసేది కాదు కాబట్టి అలా అడిగేదట . ఇప్పుడు ఆ విషయాలను చెబుతోంది వాణి . 90 వ దశకంలో గ్లామర్ తో అలరించిన ఈ హాట్ భామ హీరోయిన్ గా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేక పోయింది . అయితే గ్లామర్ తో మాత్రం ఓ ఊపు ఊపేసింది వాణి .
 
 

ఇన్నాళ్లు సినిమాలకు దూరమైన ఈ భామ మళ్ళీ తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది . అయితే శోభన్ బాబు తో కూడా ఈ భామ సినిమాలు చేసింది ఆ సమయంలో శోభన్ బాబు తో జయలలిత గురించి ఊసులు అడిగేదట . ఎవరు ఎన్ని అడిగినా శోభన్ బాబు మాత్రం ఆ రహస్యాలను మాత్రం చెప్పలేదట . 
Comments

FOLLOW
 TOLLYWOOD