Home Topstories వసుంధర కశ్యప్ నగ్న ఫోటోలు మళ్ళీ రచ్చ రచ్చ
TOLLYWOOD
 TOPSTORY

వసుంధర కశ్యప్ నగ్న ఫోటోలు మళ్ళీ రచ్చ రచ్చ



Friday September 23rd 2016

తూనీగ .......తూనీగ చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో నటించిన భామ వసుంధర కశ్యప్ గుర్తుందా ? ఆ భామ ఆమధ్య తన బాయ్ ఫ్రెండ్ తో నగ్నంగా ఉన్న సమయంలో అతడికి ముద్దులు పెడుతూ , సన్నిహితంగా ఉంటూ ,లిప్ లాక్ చేస్తూ రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగింది , అయితే ఆ ఫోటోలలో కొన్ని అప్పట్లోనే లీక్ కాగా మరికొన్ని ఫోటోలు ఆ తర్వాత రోజుల్లో రిలీజ్ అయ్యాయి . అయితే తాజాగా ఆ లీక్ ఫోటోల గోల మళ్ళీ ఎక్కువయ్యింది . పైగా ఎద భాగంలో వేసుకున్న టాటూ కోసం కూడా తీసుకున్న ఫోటో సంచలనం సృష్టిస్తోంది . తెలుగులో ఈ భామకు ఎక్కువగా అవకాశాలు అంతగా రాలేదు వచ్చిన ఒక్క చిత్రం తూనీగ ......తూనీగ ఫ్లాప్ కావడంతో మళ్ళీ తెలుగు బాట పట్టలేదు ఈ భామ కానీ ఇలా నగ్న ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తోంది .


Comments

FOLLOW
 TOLLYWOOD
POLLS
Read More..