జగన్ పై సెటైర్ వేసిన వేణు మాధవ్
TOLLYWOOD
 TOPSTORY

జగన్ పై సెటైర్ వేసిన వేణు మాధవ్

Wednesday August 16th 2017
నంద్యాల ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని కాకపోతే ఎంత మెజారిటీ వస్తుందో తెలుసుకోవడానికే నంద్యాల కు వచ్చానని జగన్ పై సెటైర్ వేసాడు హాస్య నటుడు వేణు మాధవ్ . తెలుగుదేశం పార్టీ కోసం మొదటి నుండి కష్టపడుతున్న వేణు మాధవ్ తాజాగా ఉప ఎన్నికల ప్రచారం కోసం నంద్యాల వెళ్ళాడు . తెలుగుదేశం పార్టీ ని గెలిపించేది జగన్ అని బాంబ్ పేల్చాడు .
 
 

ప్రతీ రోజు చంద్రబాబు నాయుడు ని జగన్ అదే పనిగా విమర్శిస్తూ మా విజయాన్ని ఖాయం చేసాడని ఇక ఇప్పుడు మిగిలి ఉంది కేవలం ఎంత మెజారిటీ అనేది మాత్రమే నని జగన్ పై సెటైర్ వేసాడు వేణు మాధవ్ . నంద్యాల లో తెలుగుదేశం - వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లు హోరా హోరీ గా తలపడుతున్న విషయం తెలిసిందే . మరి ఈ పోటీలో గెలిచేది ఎవరో . 



Comments

FOLLOW
 TOLLYWOOD