కేథరిన్ ని గట్టిగా కౌగిలించుకున్నాడు
TOLLYWOOD
 TOPSTORY

కేథరిన్ ని గట్టిగా కౌగిలించుకున్నాడు

Murali R | Published:September 29, 2017, 4:44 AM IST
కేథరిన్ ట్రెసా ని గట్టిగా కౌగిలించుకొని అందరికీ షాక్ ఇచ్చాడు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ . తాజాగా హైదరాబాద్ లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి విజయ్ దేవరకొండ తో పాటు హీరోయిన్ కేథరిన్ ట్రెసా వెళ్లారు . షాప్ ఓపెనింగ్ కి వెళ్లి ఆ పని చూడకుండా కేథరిన్ దగ్గరకు రాగానే గట్టిగా కౌగిలించుకున్నాడు విజయ్ దేవరకొండ . దాంతో ఒకింత షాక్ అయ్యారు షాప్ ఓపెనింగ్ కి వచ్చిన జనాలు . అయితే జనాల గోల వాళ్ళకెందుకు అందుకే స్ట్రాంగ్ హగ్ ఇచ్చాడు .

కేథరిన్ ట్రెసా , విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఆ షాపింగ్ ప్రకటనల కోసం పని చేసారు . ఇటీవలే అర్జున్ రెడ్డి తో సంచలన విజయం అందుకున్నాడు విజయ్ దేవరకొండ . దాంతో ఒక్కసారిగా అతడి రేంజ్ పూర్తిగా మారిపోయింది . ఇక కేథరిన్ ట్రెసా అయితే తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోంది అందాలను ఆరబోస్తోంది కానీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు పాపం ఈ భామకు . సినిమాల్లో నటిస్తోంది కానీ స్టార్ డం మాత్రం రావడం లేదు .Comments

FOLLOW
 TOLLYWOOD