నిద్ర మాత్రలు మింగడంతో ఈ పుకార్లు
TOLLYWOOD
 TOPSTORY

నిద్ర మాత్రలు మింగడంతో ఈ పుకార్లు

Murali R | Published:July 12, 2017, 12:00 AM IST
హీరో వరుణ్ సందేశ్ భార్య ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని , వరుణ్ సందేశ్ - వితికా షేరూ ల మధ్య మనస్పర్థలు వచ్చాయని అందుకే సూసైడ్ అటెంప్ట్ చేసిందని పుకార్లు షికారు చేసాయి అయితే అసలు విషయం ఏంటో తెలుసా ....... వితికా షేరూ కి నిద్ర పట్టకపోవడంతో నిద్ర మాత్రలు మింగిందట . ఒకటి రెండు వేసుకుంటే ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదట కానీ నాలుగు మాత్రలు వేసుకుంది దాంతో ఉలుకు పలుకు లేకుండా పడిపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు వితికా ని .
 
 

అంతేకాకుండా వితికా ఫ్రెండ్స్ ఆమె ఆసుపత్రిలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాకి ఎక్కించడంతో ఈ పుకార్లు వచ్చాయి . నేనిప్పుడు ఆరోగ్యాంగా ఉన్నానని అవన్నీ వట్టి పుకార్లే అని అసలు కారణాలు చెబుతోంది వితికా షేరూ . అన్నట్లు నేను సినిమాలు మానేయలేదు , మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను అని అంటోంది వితికా . 
Comments

FOLLOW
 TOLLYWOOD