ఆ హీరోకు నిర్మాతకు చెడిందట
TOLLYWOOD
 TOPSTORY

ఆ హీరోకు నిర్మాతకు చెడిందట

Murali R | Published:March 19, 2017, 12:00 AM IST
యంగ్ హీరో సుశాంత్ కు అతడి రెగ్యులర్ నిర్మాత చింతల పూడి శ్రీనివాసరావు ల మద్య అగాధం ఏర్పడిందట . సుశాంత్ తో వరుసగా నాలుగు సినిమాలు చేసాడు చింతలపూడి అయితే ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు ఇక ఇటీవల చేసిన ఆటాడుకుందాం రా సినిమా అయితే ఘోర పరాజయం పొందింది . అయినప్పటికీ అతడితో మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలనే అనుకున్నాడు చింతలపూడి శ్రీనివాసరావు కానీ సుశాంత్ కు శ్రీనివాసరావు కు ఎక్కడో తేడా వచ్చింది అంతే శ్రీనివాసరావు పై ఆగ్రహం వ్యక్తం చేసాడట . దాంతో ఈ హీరోతో సినిమాలు చేయడం ఎందుకు ? నష్టాలు పొందడం ఎందుకు ? పైగా మాటలు పడటం ఎందుకు ? అని సైలెంట్ గా అక్కడి నుండి బయట పడ్డాడట . 
 
 

ప్రస్తుతం మరొక హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దాంతో సుశాంత్ కు ఇంకా కోపం పెరిగిందట అంతే ఇక నుండి మా బిజినెస్ మాది నీ బిజినెస్ నీది అంటూ లెక్కలన్నీ చెప్పమని అంటున్నాడట . మరి ఈ లొల్లి ఇంకా ముడురుతుందా ? లేక సామరస్యపూర్వకంగా సమసి పోతుందా చూడాలి . 
Comments

FOLLOW
 TOLLYWOOD